నెట్టింట హాట్ టాపిక్ గా హీరోయిన్ తాన్యా రవిచంద్రన్ అందాలు.. ఫొటోస్.
Anil Kumar
17 June 2024
ప్రముఖ నటుడు రవిచంద్రన్ మనవరాలు 'తాన్యా రవిచంద్రన్'. ఆయన వారసత్వంతోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
2017లో విడుదలైన పాలే విల్లియతేవా సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. తొలి సినిమాతో మంచి గుర్తింపు పొందింది.
ఈ మూవీ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఈమె విజయ్ సేతుపతికి జోడీగా కరుప్పన్ సినిమాలో నటించి ఫేమస్ అయింది తాన్య.
దీంతో ఫార్మ్ లోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మకు పలు భాషల్లోనే కాక.. తెలుగులో కూడా వరుస అవకాశాలు అందుకుంది..
తెలుగు యంగ్ హీరో కార్తికేయ హీరోగా తెరకెక్కిన రాజా విక్రమార్క సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు.
ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన 'గాడ్ ఫాదర్' సినిమాలో ఓ ప్రధాన పాత్రలో మెరిసింది.
తనదైన లుక్స్ , క్యూట్ స్మైల్ తో తొలి సినిమా నుండే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది ఈ వయ్యారిభామ తాన్యా.
ఇక తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ చుసిన కుర్రకారు.. ఈమె గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి