అన్నం తింటుందా.. అందం తింటుందా..? 50లోనూ ఇంత గ్లామరా..! 

TV9 Telugu

11 July 2024

వెంకటేష్ హీరోగా నటించిన కూలి నెంబర్ వన్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది టబు.

ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేసింది. 

 నిన్నే పెళ్లాడతా, ఆవిడా మాఆవిడే, చెన్నకేశవరెడ్డి, అందరివాడు, పాండు రంగడు, ఇది సంగతి సినిమాలు చేసింది. 

ఈ సినిమా భారీ హిట్ గా నిలిచింది. కాదల్ దేశమ్ తెలుగులో ప్రేమదేశం అనే టైటిల్ తో రిలీజ్ అయ్యి మనదగ్గర కూడా బేర్ హిట్ అందుకుంది. 

ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది టబు.. ఇటీవలే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.  

హిందీలో ఇటీవలే క్రూ అనే సినిమా చేసింది. ఈ సినిమాలో బోల్డ్ గా కనిపించి ఆకట్టుకుంది. తాజాగా ఇలా సోషల్ మీడియాలో మెరిసింది.