వయసు పెరుగుతున్న తరగని అందంతో కవ్విస్తున్న టబు 

Rajeev 

29 June 2024

సీనియర్ బ్యూటీ టబు పుట్టింది హైదరాబాద్ లో స్థిరపడింది మాత్రం ముంబైలో.. 

'కూలీ నెంబర్ 1' చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమైంది. వెంకటేష్ హీరోగా నటించిన సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. 

ఆతర్వాత టబు టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. 

తెలుగులో నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ , చిరంజీవి లాంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. 

ఆమె తమిళంలో నటించిన 'కాదల్ దేశమ్' తెలుగులో 'ప్రేమదేశం'గా విడుదలై ఘనవిజయం సాధించింది. 

ఆతర్వాత కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ అయ్యింది ఈ చిన్నది. అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంది. 

ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తుంది. ఇటీవలే క్రూ అనే సినిమాలో హాట్ గా కనిపించింది టబు.