శృంగారానికి వయసుతో పనిలేదు..షాకింగ్ కామెంట్స్ చేసిన నటి టబు..
Anil Kumar
16 June 2024
ఏజ్ జస్ట్ నెంబర్ అనే లైన్‌కు ఎగ్జాక్ట్‌గా ఎగ్జాంపుల్ గా కనిపించే టబు.. ఇప్పటికి యవ్వనంగానే కనిపిస్తున్నారు.
ఎప్పుడు మీడియా ముందుకు వచ్చిన ట్రేండింగ్ లో ఉండేలా మాట్లాడే టబు ఇప్పుడు మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ వయ్యారిభామ ఉన్నట్టుండి ఒక్కసారిగా శృంగారంపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
ప్రేమకు వయసుతో పనిలేదు అన్నట్టే.. శృంగారానికి కూడా వయసుతో పని లేదంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు ఈ అమ్మడు.
రీసెంట్గా బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గన్‌తో అరోన్ మే క్యా దమ్ థా సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు టబు.
అయితే ఆ సినిమాలో 50 ఏళ్ల వయసులో కూడా శృంగార సన్నివేశాల్లో నటిస్తున్నారు అంట కదా.. అని టాక్ రావడంతో..
శృంగారానికి వయసుతో పనిలేదు అంటూనే.. కాస్త బోల్డ్ గా వివరించి చెప్పారు నటి టబు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన 'కూలి నెంబర్ వన్' సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది నటి టబు.
ఆతర్వాత పలు సినిమాల్లో మెప్పించిన ఈ చిన్నది బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందడంతో సినిమాలతో బిజీ అయ్యింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి