TV9 Telugu
26 January 2024
పేద, ధనిక విభజనేంటి.. అధికారుల తీరుపై తాప్సి సీరియస్.
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది తాప్సీ పన్నూ.
చాలా కాలంగా హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. తాజాగా డంకీ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది.
ఇదంతా పక్కు పెడితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ..
విదేశాలకు వెళ్లాలంటే వీసా పొందడంలో సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలను బయటపెట్టింది.
ఫిల్మ్‌ఫేర్‌కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ.. విదేశాలకు వెళ్లేందుకు..
వీసా, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులపై ఎక్కువగా ప్రభావితం చూపిస్తాయి.
ఎక్కువగా డబ్బులేనివారు.. చదువుకోని వారిపై వీసా నియమాలు ఇబ్బందిని గురిచేస్తాయి.
మన సమాజంలో ధనిక, పేదల మధ్య విభజన మరింత పెంచుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి