31 December 2023

ప్రభాస్‌ తో సినిమాకు శ్రియా రెడ్డి కండీషన్..

TV9 Telugu

ప్రభాస్ నటించిన ‘సలార్’ మూవీ డిసెంబర్‌ 22న విడుదలైన బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

సలార్‌ సినిమాతో చాలా రోజుల తర్వాత వెండి తెరపై దర్శనమిచ్చింది శ్రియా రెడ్డి.

రాధా రామ మన్నార్ అనే పవర్ ఫుల్ పాత్రలో నటించి మెప్పించింది.

అయితే సలార్‌ సినిమాలో నటించే ముందే ప్రశాంత్ నీల్‌కు ఒక సీరియస్ కండిషన్‌ పెట్టిందట శ్రియా రెడ్డి.

నేను మీ సినిమాలో నటించాలంటే హీరోతో సమానంగా నా పాత్రకు ప్రాధాన్యమివ్వాలి.

కథానాయకుడిలా పవర్ ఫుల్ గా ఉండే రోల్ నాకూ ఉండాలి, లేకపోతే నేను నటించే ప్రసక్తి లేదు" అని కండీషన్‌ పెట్టిందిట శ్రియా రెడ్డి.

కథానాయకుడిలా పవర్ ఫుల్ గా ఉండే రోల్ నాకూ ఉండాలి, లేకపోతే నేను నటించే ప్రసక్తి లేదు" అని కండీషన్‌ పెట్టిందిట శ్రియా రెడ్డి.

నేను నీకు ఆఫర్ చేసే క్యారెక్టర్ సరిగ్గా ఇలాగే ఉండాలనుకున్నాఆన్సర్ ఇచ్చారట ప్రశాంత్ నీల్.