గ్లామర్ డోస్ అదిరిరింది.. సలార్ బ్యూటీ శ్రియా ని చూస్తే ఫ్యూజులు అవుట్

Anil Kumar

26 October 2024

ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా బాక్సాఫీస్‏ను షేక్ చేసిన సినిమా ‘సలార్’.. కలెక్షన్స్ రికార్డ్స్ బద్దలుకొట్టింది.

త్రూ అవుట్ ఇండియా ఈ మూవీ యాక్టర్స్‌ పాపులర్ అయిపోయారు అనే చెప్పాలి. అందరూ వీరి గురించే ఆరాతీస్తున్నారు.

అలా ఎక్కువ మంది ఆడియెన్స్‌ ఆకట్టుకున్న సలార్ యాక్టర్ శ్రియా రెడ్డి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓజి లో నటిస్తుంది.

రాధా రామ మన్నార్ పాత్రలో తన అద్బుతమైన నటనతో మెప్పించిన ఈ అమ్మడు.. ప్రేక్షకులని తన వైపుకు తిప్పుకున్నారు.

ఈమె ఇదివరకే తమిళంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి పాపులర్ అయిన ఈ బ్యూటీ.. పాన్ ఇండియా లెవల్లో ఫెమస్ అయ్యారు.

తాజాగా సలార్ సినిమా రిజల్ట్‌తో.. పాన్ ఇండియా హోదా చేపట్టి.. అందర్నీ తన వైపుకు తిప్పుకున్నారు శ్రియా.

ఇక ఈ క్రమంలోనే.. శ్రియా రెడ్డి మాజీ ఇండియన్ క్రికెటర్‌.. భరత్ రెడ్డి కూతురనే విషయం నెట్టింట వైరల్ అవుతోంది.

శ్రియా సోషల్ మీడియా ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే.! ఈమె గ్లామర్ డోస్ తో కుర్రకారుని ఆకట్టుకుంటున్నారు.