రెండే రెండు సినిమాలు.. దెబ్బకు సైలెంట్ అయినా ముద్దుగుమ్మ
09 July 2026
Pic credit - Instagram
Rajeev
మోడలింగ్ రంగం నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అందాల ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి. హీరోయిన్ గా ఈ చిన్నది మంచి క్రేజ్ తెచ్చుకుంది.
2015లో మిస్ కర్ణాటక, మిస్ బ్యూటీఫుల్ స్మైల్, 2016లో మిస్ సుప్రనేషనల్ ఇండియా టైటిల్స్‌ను గెలుచుకుంది ఈ వయ్యారి భామ.
2018లో విడుదలైన సెన్సేషనల్ మూవీ కె.జి.యఫ్ ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.
ఈ అందాల భామ చేసింది 5 సినిమాలే కానీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కె.జి.యఫ్, కె.జి.యఫ్ 2 సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.
ఆతర్వాత తమిళ్ లో కోబ్రా అనే సినిమా చేసింది. చియాన్ విక్రమ్ హీరోగా నటించిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
ఆతర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమాతో హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఆతర్వాత తెలుసు కదా అనే సినిమా చేసింది. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత శ్రీనిధి శెట్టి సైలెంట్ అయ్యిపోయింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ