త్వరలో డాక్టర్‌ అవుతానంటోన్న శ్రీలీల.. మరి సినిమాలో..

13 October 2023

శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్‌లో జెట్‌ స్పీడ్‌లో దూసుకెళుతోన్న హీరోయిన్‌

ఈ అందాల తార చేతిలో ప్రస్తుతం ఎనిమిదికి పైగా సినిమాలు ఉండడం విశేషం.

 పవన్‌ కల్యాణ్‌, మహేశ్‌బాబు తదితర స్టార్‌ హీరోల సినిమాల్లో నటిస్తోందీ బ్యూటీ

కాగా త్వరలోనే మెడిసిన్‌ కోర్సు పూర్తి చేసి డాక్టర్‌ అవుతానంటోందీ శ్రీలీల

చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన ఒక సంఘటనే తన డాక్టర్‌ చదువకు కారణమంటోంది శ్రీలీల

మరి శ్రీలల డాక్టర్‌గా స్థిరపడిపోతే సినిమాల సంగతేంటి అంటున్నారు ఫ్యాన్స్‌