26 October 2023
లిప్ లాక్ ఆయనతో మాత్రమే.. షాకింగ్ విషయం చెప్పేసిన శ్రీలీల
ప్రస్తుతం టాలీవుడ్‌లో ది టాప్ మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్‌గా వెలుగొందుతోంది శ్రీలీల
గడచిన కొన్ని నెలలుగా ఆమె నటించిన సినిమాలు వరుసగా రిలీజవుతున్నాయి. హిట్లుగా నిలుస్తున్నాయి.
ఇటీవలే భగవంత్ కేసరిలో నటించిన శ్రీలీల త్వరలో ఆదికేశవ మూవీతో మన ముందుకు రానుంది
తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ లిప్ లాక్ సీన్లపై కామెంట్స్ చేసింది
ఎవరితోనూ లిప్ లాక్ సీన్స్‌లో నటించనన్న శ్రీలీల, తన భర్తకే అలాంటి అవకాశం ఇస్తానంది
శ్రీలీల, పంజా వైష్ణవ్ జంటగా నటించిన ఆది కేశవ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది
ఇక్కడ క్లిక్ చేయండి..