Sobhita Dhulipala 2

తెల్లగా లేననేవారు.. 

Sobhita Dhulipala 1

కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుక్కొన్నట్లు నటి శోభితా ధూళిపాళ్ల అన్నారు

Sobhita Dhulipala 3

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు

Sobhita Dhulipala 4

నేను సినిమా నేపథ్యమున్న అమ్మాయిని కాదు. మోడలింగ్‌ నుంచి ఇటువైపు వచ్చాను

మిస్‌ ఇండియాగా నిలిచినా.. మోడలింగ్‌ అంటే అందాల బొమ్మలుగా చూస్తారు

నటనకు పనికి రారన్న భావనే చాలామందిలో ఉంటుంది..యాడ్‌ షూటింగ్‌ ఆడిషన్‌లకి వెళితే తెల్లగా లేవని అనేవారు

సినిమా ఆడిషన్స్‌కైతే మొహమ్మీదే అంత అందంగా లేవని చెప్పేవారు. తొలినాళ్లతో బాధపడినా కుంగిపోలేదు.. నా సృజనాత్మకతతో కొత్తదారులు వెతికా

నేనో డ్యాన్సర్‌ని కూడా. అందుకే నటిగా ఎదగాలనే తపనతో అన్ని భాషల్లోనూ ప్రయత్నించా

ఇప్పుడు నాకంటూ ఓ గుర్తింపు వచ్చింది. ఎవరైనా అంతే! అవకాశాలు రాలేదని బాధపడటం కాదు.. వీలైన మార్గాలను మనమే వెతుక్కోవాలి

web-storie-end-slide-1

web-storie-end-slide-1