గ్లామరస్ డోస్ పెంచేసిన యంగ్ బ్యూటీ.. అయినా నో ఆఫర్స్
14 September 2025
Rajeev
అందాల భామ సిమ్రాన్ చౌదరి గుర్తుందా.? ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చ
ిన్నది
సిమ్రాన్ తన కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించింది మరియు 12 ఏళ్ల వయసులో కమర్షియల్ యాడ్స్‌లో నటించడం
మొదలుపెట్టింది.
2017లో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ టైటిల్‌ను గెలుచుకుంది, అలాగే టాలీవుడ్ మిస్ హైదరాబాద్, మిస్
టాలెంటెడ్ వంటి పోటీలలో విజయం సాధించింది.
సినిమా రంగంలోకి ఆమె 2014లో వచ్చిన తెలుగు చిత్రం "హమ్ తుమ్" ద్వారా అడుగుపెట్టింది.
ఆ తర్వాత ఆమె "ఈనగరానికి ఏమైంది" "బొమ్మ భాట్", "చెక్" , "అథర్వ" , " పాగల్ " వంటి సినిమాల్లో నటి
ంచింది.
సిమ్రాన్ చౌదరి తన అందం, నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.
2024 నవంబర్‌లో హైదరాబాద్‌లో దేశంలోనే తొలి అత్యాధునిక "సొమ్నిఫెరా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్"న
ు ప్రారంభించడం ద్వారా కూడా ఆమె వార్తల్లో నిలిచింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
కలర్ ఫుల్ అందాలతో బిగ్ బాస్ హౌస్ లో ప్రియాంక జైన్.. పిక్స్ మాత్రం పీక్స్
అందాలతో సెగలు పుట్టిస్తున్న వయ్యారి.. కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్న రాశి..
సొగసు చూడతరమా.. అందానికి సిగ్గేస్తే ఇంతేనేమో..