పక్కింటి ఆంటీ దయచేసి ఒరిజినల్ ఐడితో ప్రశ్నించండి: శ్రద్ధా కపూర్

Anil Kumar

10 August 2024

గత కొంతకాలంగా బాలీవుడ్‌లో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఈ లిస్టులో శ్రద్ధా కపూర్ పేరు కనబడడం లేదు.

హీరోయిన్ గాశ్రద్ధా కపూర్ ఎప్పుడూ చాలా సాదాసీదా జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతుందని పలు మార్లు మాట్లాడారు,

విలాసవంతమైన జీవితం గడపడం., లక్సరీ గా బ్రతకడం తనకు ఇష్టం ఉండదని చాలాసార్లు చాల ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది.

పర్సనల్ లైఫ్‌లో కూడా ఇప్పటి వరకు ఎలాంటి రిలేషన్ షిప్‌ మెయింటెన్‌ చేయలేదని అమ్మడు పలుమార్లు చెప్పుకొచ్చింది.

శ్రద్ద ఎప్పుడూ అభిమానులతో చాలా ఓపెన్‌గా మాట్లాడుతూ.. సమాధానాలు చెప్తూ తన అభిప్రాయాలు పంచుకుంటూ ఉంటుంది.

తాజాగా సోషల్ మీడియాలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది హీరోయిన్ శ్రద్ధ కపూర్.

పెళ్లి ఎప్పుడు అని ఓ నెటిజన్‌ శ్రద్ధను అడిగాడు. ఆ ప్రశ్న శ్రద్ద ఇచ్చిన సమాధానం నెట్టింట వైరల్ అవుతోంది.

పక్కింటి ఆంటీ దయచేసి ఒరిజినల్ ఐడితో ప్రశ్నించండి అంటూ సరదాగా ఈ వ్యాఖ్య చేసింది.కానీ పెళ్లిపై మాత్రం నో క్లారిటీ.