చేతిలో గ్లాస్ తో ఫోటోలకు ఫోజులిచ్చిన హాట్ బ్యూటీ.. 

Rajeev 

28 May 2024

మోడలింగ్ నుంచి హీరోయిన్ గా అడుగులేసింది ముద్దుగుమ్మ శ్రద్దా దాస్. కానీ ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

హీరోయిన్ గా సక్సెస్ కాలేక పోయిన శ్రద్దా దాస్ సెకండ్ హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

డార్లింగ్, ఆర్య సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. నటనతో పాటు తన అందంతో ఆకట్టుకుంది.

ఆర్య సినిమా ఈ చిన్నదానికి మంచి గుర్తింపు తెచ్చింది. అలాగే గుంటూరు టాకీస్ సినిమాలో రెచ్చిపోయి నటించింది.

ఈ సినిమాలో బోల్డ్ పాత్రలో నటించింది శ్రద్దా.. రొమాంటిక్ సీన్స్ లో అదరగొట్టింది ఈ ముద్దుగుమ్మ.

ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

తాజాగా కొన్ని ఫోటోలను వదిలింది ఈ బ్యూటీ. హోటల్ గదిలో చేతిలో గ్లాస్ తో ఫోటోలకు ఫోజులిచ్చింది శ్రద్దా దాస్.