నడుము అందాలతో కురాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్న శ్రద్ధా దాస్.

Anil Kumar

12 July 2024

హీరోయిన్ గా సినిమాలు చేసి ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయి నిత్యం అభిమానుల్లో ఉంటుంది శ్రద్ధా దాస్.

ఈమె చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో మెప్పించింది.. తన అందాలతో కుర్రాళ్లను కట్టిపడేసింది శ్రద్ధా దాస్.

ఈ చిన్నది నటించిన సినిమాల్లో ప్రభాస్ డార్లింగ్ సినిమా శ్రద్ధా దాస్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఆ తర్వాత అల్లు అర్జున్ ఆర్య 2 సినిమాలో నటించి.. ఈ సినిమాలో తన అందాలతో యూత్ కళ్ళలో పడే ప్రయత్నం చేసింది.

నెక్స్ట్ లెవల్ లో అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను మెప్పించింది శ్రద్ధా దాస్. దాంతో వరస అవకాశాలు అందుకుంది.

ఆ తరువాత చాలా సినిమాల్లో కీలక పాత్రలతో పాటు గ్లామర్ రోల్స్ చేస్తూ అందాలు ఆరబోస్తూ అదరగొడుతుంది శ్రద్ధా.

ఇక గుంటూరు టాకీస్ మూవీలో బోల్డ్ పాత్రలో అందరూ అవాక్ అయ్యేలా చేసింది. రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది శ్రద్ధా.

ఇక సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది. తన గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్ళకు నిద్రపట్టనివ్వడం లేదు శ్రద్ధా.