09 July 2024

అదరహో అనిపిస్తున్న అర్జున్ రెడ్డి భామ.. లేటెస్ట్ పిక్స్ అదుర్స్..

Rajeev 

Pic credit - Instagram

షాలిని పాండే.. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో ఈ అమ్మడు విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది.

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాలో తన క్యూట్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది షాలిని. 

ఆతర్వాత ఈ చిన్నది ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది షాలిని పాండే. 

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 118 అనే సినిమాతో హిట్ అందుకుంది ఈ వయ్యారి భామ. 

ఆతర్వాత వచ్చిన నిశ్శబ్దం సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు ఈ అమ్మడి చేతిలో పెద్దగా సినిమాలు లేవు. 

కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ చిన్నది ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. తన అందాలతో అదరగొడుతోంది. 

అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ఈ చిన్నది. తాజాగా కొన్ని క్రేజీ ఫోటోలు వదిలింది షాలిని.