టాలీవుడ్‌లో దూసుకుపోతున్న కుర్ర భామ.. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్
05 July 2026
Pic credit - Instagram
Rajeev
అందాల భామ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయ చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లక్కీ హీరోయిన్ ఈ అమ్మడు.
ఈ ముద్దుగుమ్మ 2016లో 'పాప్‌కార్న్' అనే మలయాళ సినిమాతో హీరోయిన్‌గా సినీరంగంలోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకు
ంది.
ఆతర్వాత వరుసగా తమిళ్, కన్నడ, తెలుగు భాషా చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. తెలుగులో ఈ అమ్మడు నటించిన సినిమాలన్ని హిట్ అయ్యాయి.
2018లో 'కలరి' సినిమాతో తమిళ సినీరంగానికి పరిచయమై, తెలుగులో కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినీ రంగంలోకి అడుగుపెట్టింది.
కానీ 2022లో విడుదలైన భీమ్లా నాయక్ మొదటి సినిమాగా రిలీజయింది. ఆమె 2022లో గాలిపట 2 సినిమాతో కన్నడ సినీ రంగంలోకి పరిచయమైంది.
చివరిగా బాలయ్య నటించిన అఖండ 2, నారీ నారీ నడుమ మురారి సినిమాలతో హిట్స్ అందుకుంది. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది.
ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్న స్వయంభు సినిమాలో నటిస్తుంది. అలాగే స్లామ్ డాగ్ సినిమా చేస్తుంది. అదేవిధంగా హిందీలో 1 మలయాళంలో 2 సినిమాలు చేస్తుం
ది.
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ