18 December 2024
పోలీస్ ఆఫీసర్‌గా గోల్డెన్ బ్యూటీ.. సంయుక్త అందాల రాక్షసి..
Rajitha Chanti
Pic credit - Instagram
తెలుగు సినీ ఇండస్ట్రీలో అందం, అభినయంతో కట్టిపడేసింది. మొదటి సినిమాతోనే ఓ రేంజ్ పాపులారిటీని సొంతం చేసుకుంది సంయుక్త మీనన్.
మొదటి నుంచి ఈ అమ్మడు చేస్తోన్న సినిమాలు అన్ని బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి. ఇక 2023లో సార్, విరుపాక్ష చిత్రాలతో హిట్స్ ఖాతాలో వేసుకుంది.
ఆ తర్వాత డెవిల్ సినిమా నిరాశ పరిచింది. కానీ ఇప్పుడు ఈ అమ్మడు చేతిలో అరడజనుకు పైగా చిత్రాలు ఉన్నాయి. కానీ ఆ చిత్రాలకు సరైన పబ్లిసిటీ చేయట్లేదు.
తాజాగా లేడీ ఓరియెంటెడ్ సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతుంది సంయుక్త. ఈ సినిమాకు రాక్షసి అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా టాక్ నడుస్తోంది.
ఈ సినిమాలో సంయుక్త మీనన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుందట. ఈ పాత్ర కోసం మేకోవర్, బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారబోతుందట.
ఇందులో ఆమె రోల్ వయోలెంట్‌గా, టఫ్‌గా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. మాస్ సినీ ప్రియులను ఆకట్టుకునేలా ఈ పాత్ర ఉంటుందనే సమాచారం.
ఈ ముద్దుగుమ్మకు తెలుగు సినీ పరిశ్రమలో లక్కీ హీరోయిన్ అనే ట్యాగ్ ఉంది. అంతేకాదు.. గోల్డెన్ బ్యూటీగా మంచి క్రేజ్ సంపాదించుకుంది సంయుక్త.
వరుస హిట్స్ అందుకున్నప్పటికీ సంయుక్తకు ఇప్పటివరకు సరైన స్టార్ డమ్ మాత్రం రాలేదు. అలాగే ఈ అమ్మడుకు భారీ బడ్జెట్ ఆఫర్స్ కూడా రాలేదు.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్