వయనాడ్ బాధితులకు అండగా సంయుక్త మీనన్.. నా వంతు సపోర్ట్ అంటూ...
Rajeev
05 August 2024
సంయుక్త మీనన్ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే.. భీమ్లానాయక్ సినిమాతో హీరోయిన్ గా తెలుగులో పరిచయం అయ్యింది.
పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటించిన ఈ సినిమాలో రానాకు జోడిగా నటించి మెప్పించింది సంయుక్త మీనన్.
తీవండి’ అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది ఈ చిన్నది. ఆతర్వాత అక్కడ పలు సినిమాల్లో నటించింది.
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమాలో నటించింది, అలాగే తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమాతో హిట్ అందుకుంది.
ఈ బ్యూటీ తమిళ్ స్టార్ హీరో ధనుష్ తో కలిసి నటించింది. సార్ సినిమాలో హీరోయిన్ గా చేసింది.
వయనాడ్ లో సహాయ కార్యక్రమాలు చేస్తున్న విశ్వశాంతి ఫౌండేషన్ కు చెక్ ను అందజేసింది సంయుక్త
ఈ కష్ట సమయంలో వారికి అండగా నిలబడి, నా వంతు సపోర్ట్ అందిస్తున్నా అని సోషల్ మీడియాలో తెలిపింది.
ఇక్కడ క్లిక్ చేయండి