ఏం అందంరా బాబు.! ముట్టుకుంటే కందిపోతుందేమో అనేలా ఉందిగా..

September 4

Rajeev 

 రుహానీ శర్మ.. కెరీర్ బిగినింగ్ లో పద్దతిగా డీగ్లామర్ రోల్ లో నటించింది.. ఇప్పుడు హాట్ లుక్స్ తో ప్రేక్షకులను కవ్విస్తుంది

తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది ఈ అమ్మడు. ఆతర్వాత విభిన్న కథలను ఎంచుకుంటూ హీరోయిన్ గా చేస్తుంది. 

ఈ అమ్మడి అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. తెలుగులో చిలసౌ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది ముద్దుగుమ్మ రుహానీ శర్మ.

మొదటి సినిమాతోనే తెలుగు కుర్రాళ్ల హృదయాలను దోచేసింది హీరోయిన్ రుహానీ శర్మ.

చిలసౌ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత సరైన క్రేజ్ మాత్రం సొంతం చేసుకోలేదు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ.. బాలీవుడ్ లోనూ ఈ చిన్నది తన అదృష్టం పరీక్షించుకుంది.

చి.ల.సౌ సినిమా తర్వాత హిట్, డర్టీ హరి, నూటొక్క జిల్లాల అందగాడు, హర్, సైంధవ్, ఆపరేషన్ వాలెంటైన్, శ్రీ‌రంగ‌నీతులు సినిమాలు చేసింది

వీటిలో చి.ల.సౌ, హిట్ సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో అందాలతో పిచ్చెక్కిస్తోంది.

 కేక పెట్టించే అందాలతో కుర్రకారు మనసులు కొల్లగొట్టేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఇండస్ట్రీలో సరైన హిట్టు కోసం వెయిట్ చేస్తుంది.

మరిన్ని వెబ్ స్టోరీస్‌