ఓటీటీలోకి వచ్చేసిన రుహానీ శర్మ బోల్డ్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే

09 September 2024

Rajeev 

చిలసౌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ రుహానీ శర్మ. తొలి సినిమాతోనే హిట్ అందుకుంది ఈ భామ. 

ఈ సిమ్లా బ్యూటీ ఆ తర్వాత తెలుగులో అందం, అభినయంతో నటనకు ఆస్కారమున్న చిత్రాల్లో నటించి మెప్పించింది.

తెలుగులో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంటున్న ఈ బ్యూటీ కంటెంట్ ప్రాధాన్యత చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతోంది.

అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రుహానీ శర్మ ఒక్క ఫోటో పెట్టిందంటే చాలు  లైక్స్ వర్షం కురావాల్సిందే

ఇక రుహానీ శర్మ ఈ ఏడాది సీనియర్ స్టార్ హీరో సైంధవ్‌లో నటించింది. కానీ సినిమా డిజాస్టర్  అయ్యింది. 

తాజగా ఈ బ్యూటీ నటించిన ఆగ్రా అనే సినిమా డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కింది. 

ఈ సినిమాకు ఇండియాలో అనుమతి లేకపోవడంతో  అమెజాన్ ప్రైమ్‌లో ఫ్రెంచ్ భాష‌లో అందుబాటులోకి వ‌చ్చింది.