బాలీవుడ్‌కే పరిమితం అవుతుందా.? తెలుగులోకి తిరిగి రాదా..?

Rajeev

23 SEP 2024

తొలి సినిమాతోనే తెలుగు కుర్రాళ్ల హృదయాలను దోచేసింది హీరోయిన్ రుహానీ శర్మ. చిలసౌ అనే సినిమాతో పరిచయం అయ్యింది ఈ భామ. 

సుశాంత్ హీరోగా నటించిన ఈ సినిమా క్లాసిక్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో రుహానీ శర్మ డీ గ్లామర్ లుక్ లో నేచురల్ గా నటించి ఆకట్టుకుంది. 

అయితే ఈ భామ అంతగా క్రేజ్ సొంతం చేసుకోలేదు. అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ.

హిందీలో రీసెంట్ గా ‘ఆగ్రా’ అనే సినిమాలో నటించింది ఈ సినిమా మంచి విజయం తో అమ్మడికి క్రేజ్ కూడా తెచ్చిపెట్టింది. 

ఈ సినిమాలో రుహానీ శర్మ  బోల్డ్ గా నటించింది. ఈ సినిమాలోని సన్నివేశాలు చూసి అభిమానులు షాకయ్యారు. 

ఇదిలా ఉంటే రుహానీ శర్మ ఇప్పుడు టాలీవుడ్ లో సినిమాలు చేస్తుందా లేక బాలీవుడ్ కె పరిమితం అవుతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. 

కాగా సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ సెగలు రేపుతోంది. హాట్ హాట్ ఫొటోలతో హీటు పుట్టిస్తుంది ఈ వయ్యారి భామ.