అందాల రీతూ వర్మ .. ఆఫర్స్ అందుకోలేకపోతుందా.? 

06 September 2025

Rajeev 

టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా రాణిస్తుంది అందాల భామ రీతూ వర్మ. ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టింది. 

ఎన్టీఆర్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన బాద్షా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది రీతూ వర్మ

ఆ సినిమాలో కాజల్ చెల్లిగా నటించింది. ఆతర్వాత ఈ చిన్నది హీరోయిన్ గా మారింది ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది.

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నటించింది. ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. అలాగే ఈ అమ్మడు పెళ్లి చూపులు సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.

ఆసినిమా తర్వాత రీతూకి ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. తమిళ్ లోనూ సినిమాలు చేసింది. కానీ ఈ బ్యూటీకి ఎక్కువగా హిట్స్ రాలేదు.

దాదాపు 12 సినిమాలు చేస్తే కేవలం నాలుగు సినిమాలే హిట్ అయ్యాయి. రీసెంట్ గా వచ్చిన మజాకా సినిమా కూడా యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

ఇటీవలే ఓ వెబ్  సిరీస్ తో ప్రేక్షకులను అలరించింది. దేవిక అండ్ డానీ అనే టైటిల్ తో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది.