వరుస ఫ్లాప్స్ .. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వయ్యారి భామ రీతూ
11 December 2025
Pic credit - Instagram
Rajeev
తెలుగమ్మాయి రీతూ వర్మ గుర్తుందా. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ ఇప్పుడు హీరోయిన్‌గా మారిన సిన
ిమాలు చేస్తోంది
తెలుగుతో పాటు తమిళ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు.
కెరీర్ బిగినింగ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది ఈ భామ. ఆతర్వాత సినిమాల్లోకి వచ్చింది.
ఎన్టీఆర్ హీరోగా నటించిన బాద్షా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా హీరోయిన్ చెల్లి పాత్రలో మెరిసింది. ఆ తర్వాత కొంత
గ్యాప్ ఇచ్చింది.
2013లో ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. నా రాకుమారుడు, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాల్లో హీరోయ
ిన్ గా చేసి ఆకట్టుకుంది.
ఇక 2016లో వచ్చిన పెళ్ళిచూపులు సినిమా ఈ బ్యూటీకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ భామ నటనకు ప్రాధాన్యత ఉన్న సిన
ిమాల ఎంచుకుంటూ రాణిస్తుంది.
ఈ అమ్మడు చివరిగా చేసిన స్వాగ్, మజాకా సినిమాలు నిరాశపరిచాయి. ప్రస్తుతం ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది ఈ వయ్యారి భ
ామ.
మరిన్ని వెబ్ స్టోరీస్
శ్రద్ధగా.. శ్రద్ధ శ్రీనాథ్ అందాల ఆరబోత.. కుర్రకారు గుండెల్లో బ్యాండ్ బాజా
బ్లాక్ డ్రెస్లో కిక్కెక్కిస్తోన్న రాశి సింగ్.. సెగలు పుట్టిస్తోన్న హీరోయిన్..
గుండెల్లో చిరునవ్వుల బాణాలు.. అనుపమ అందాలకు కుర్రాళ్లు బేజారు..