TV9 Telugu
చేసింది ఒక్క సినిమానే కానీ.. ఫాలోయింగ్ మాత్రం నెక్స్ట్ లెవల్.!
17 April 2024
మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని.. ఆ సినిమాలోనే స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది హీరోయిన్ రితిక నాయక్.
మొదటి సినిమాతోనే తన అందం , అభినయం , క్యూట్ నెస్ తో తనకంటూ ఓ స్పెషల్ గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు.
ఇంతకీ ఏంటా మొదటి సినిమా అనుకుంటున్నారా.? అదేనండి విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోక వనంలో అర్జున కళ్యాణం.
తొలిసారి ఈ అమ్మడు తెలుగు సినీ పరిశ్రమలోకి విశ్వక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తమిళ్ కూడా అవకాశాలు అందుకుంది.
రితిక టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా అవకాశాలు అందుకుంతుంది అనే టాక్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తుంది.
రితికా నాయక్ ఢిల్లీకి చెందిన మోడల్. గ్రాడ్యూయేన్ అనంతరం మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఈ వయ్యారిభామ.
అటు సోషల్ మీడియాలో రితికా ఫుల్ యాక్టివ్.. నిత్యం న్యూ ఫోటోస్ షేర్ చేస్తూ ఎప్పుడూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది.
చేసింది ఒక్క సినిమానే అయినప్పటికీ తన గ్లామర్ షో , కొత్త ఫోజులతో యూత్ కి ఎట్ట్రాక్ట్ చేస్తుంది ఈ అమ్మడు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి