రితిక నాయక్.. చేసింది ఒక్క సినిమానే.. కానీ ఫాలోయింగ్ నెక్స్ట్ లెవల్.

Anil Kumar

21 June 2024

రితిక నాయక్.. విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో మంచి పాపులారిటీని సంపాదించుకుంది.

మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా.. ఈ సినిమాలో ఈమె స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది నటి రితిక.

రితిక నటించిన తొలి సినిమాతోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీలో ఈమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

అదే విధంగా వచ్చిన అవకాశంలోనే తన అందాలతో, వయ్యారాలతో.. క్యూట్ స్మైల్ తో కుర్రకారుని సైతం కట్టిపడేసింది.

తన అందాలతో తెలుగుతో పాటు తమిళ్, కోలీవుడ్ ఇండస్ట్రీల నుండి కూడా ఈ ముద్దుగుమ్మ అవకాశాలు అందుకుంటుంది..

రితికా నాయక్ గ్రాడ్యూయేషన్ అనంతరం నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి తన మార్క్ సెట్ చేసింది.

ఈమె మొదట ఢిల్లీకి చెందిన మోడల్. అటు నుండి సినీపరిశ్రమలోకి వచ్చింది. సోషల్ మీడియాలో రితికా ఫుల్ యాక్టివ్.

నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. తాజాగా కూడా కొన్ని ఫొటోస్ షేర్ చేసింది రితిక.