05 November 2023
నా హార్ట్‌లో ప్రాబ్లమ్ ఉంది.! షాకింగ్ న్యూస్ చెప్పిన రేణు దేశాయ్.
పవన్ ఎక్స్ వైఫ్‌గానే కాదు.. సామాజిక కార్యకర్తగా కూడా రేణు చాలా ఫేమస్
ఒకప్పుడు హీరోయిన్‌గా రాణించిన ఈమె.. చాలా యేళ్లకు మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు
'టైగర్ నాగేశ్వరరావు'లో కీ రోల్ చేశారు. తన క్యారెక్టర్ నిడివి తక్కువే అయినా మంచి మార్కులు కొట్టేశారు
ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన హార్ట్‌లో ప్రాబ్లమ్ ఉందంటూ షాకింగ్ న్యూస్ చెప్పారు
పుట్టుకతోనే తన హార్ట్‌లో ప్రాబ్లమ్ ఉందని.. అది తనకు రీసెంట్‌గానే తెలిసిందన్నారు
ఆ సమస్య వల్లే.. రెగ్యూలర్‌గా మందులు వాడుతున్నా అని.. అందుకే లావు అవుతున్నా అన్నారు
తన నానమ్మ.. నాన్న కూడా ఇదే సమస్యతో చనిపోయారని కాస్త ఎమోషనల్ అయ్యారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి