రష్మికాకు పెట్స్ అంటే ఎంత ప్రేమో.. వైరల్ అవుతున్న పిక్స్

Rajeev 

25 May 2024

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తుంది. వరుస సినిమాలతో అదరగొడుతోంది.

రష్మిక మందన్న తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది.

పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడు ఈ చిన్నదానికి విపరీతమైన డిమాండ్ ఉంది.

తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది రష్మిక మందన్న

ఇటీవలే హిందీలో యానిమల్ సినిమాతో హిట్ అందుకుంది. ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది.

ఇక రష్మికాకు పెట్స్ అంటే చాలా ఇష్టం.. ఈ చిన్నదాని దగ్గర చాలా రకాలా జంతువులు ఉన్నాయి.

రష్మిక పెట్స్ తో ఆడుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో చాలా