బాలయ్య సినిమాకు పవర్‌ఫుల్ టైటిల్.. అద్దిరిపోయిందంతే
14 October 2024
Basha Shek
09 October 2024
పుష్ప, యానిమల్ సినిమాలతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా.
09 October 2024
ప్రస్తుతం ఈ అందాల తార దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది.
09 October 2024
ప్రస్తుతం రష్మిక మందన్నా చేతిలో అల్లు అర్జున్ పుష్ప 2, ధనుష్ కుబేర వంటి పాన్ ఇండియా క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.
09 October 2024
కాగా సినిమా ఇండస్ట్రీలో అందంతో పాటు ఫిట్ నెస్ కు ప్రాధాన్యమిచ్చే హీరోయిన్లలో రష్మిక మందన్నా కూడా ఒకరు.
09 October 2024
ఈ క్రమంలో తన కిష్టమైన బ్రేక్ ఫాస్ట్ రెసిపీ గురించి ఒక సందర్భంలో తన అభిమానులతో పంచుకుందీ అందాల తార.
09 October 2024
రష్మిక ఫేవరెట్ బ్రేక్ ఫాస్ట్ రెసిపీ ఏంటంటే పాలకూర, మష్రూమ్ లతో చేసే ఆమ్లేట్. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచదని రష్మిక తెలిపింది'.
09 October 2024
'కొద్దిగా నువ్వుల నూనె వేసి, ఆ తర్వాత గుడ్డులోని పచ్చసొనను వేరు చేసి బాగా కలిపి మరో పాన్ వేడి చేసి గుడ్డును వేయాలి.
09 October 2024
'దీని పైన పాలకూర , పుట్టగొడుగుల మిశ్రమాన్ని వేసి తక్కువ మంట మీద ఉడికిస్తే హెల్దీ ఆమ్లెట్ రెడీ' అని రష్మిక చెప్పుకొచ్చింది.
ఇక్కడ క్లిక్ చేయండి.