తెలుగులో గ్యాప్ ఇచ్చిన రాశీ.. కానీ ఆ రెండు భాషల్లో బిజీగా..
TV9 Telugu
30 July 2024
క్రేజీ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న బ్యూటీ రాశిఖన్నా.
ఈ మధ్యకాలంలో రాశి ఖన్నా తెలుగు సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చింది ఈ అమ్మడు.
రాశి ఖన్నా చివరిగా నాగ చైతన్య నటించిన థాంక్యూ మూవీలో కనిపించింది కానీ ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.
ఈ ఏడాది తమిళ్‌లో అరణ్మనై 4 సినిమాతో రాశిఖన్నా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా హిట్ అయ్యింది.
సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తెలుసుకదా మూవీలో నటిస్తుంది.
అలాగే అరణ్మనై 5లో కూడా నటిస్తుంది ఈ బ్యూటీ. హిందీలోనూ ది సబర్మతి రిపోర్ట్ అనే సినిమా చేస్తుంది.తమిళంలో మేథావి అనే మరో సినిమాలో కూడా నటిస్తుంది
ఇక్కడ క్లిక్ చేయండి