పింక్ సూట్ లో పిచ్చెక్కించిన రాశి ఖన్నా.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే 

Rajeev 

24 June 2024

అందాల భామ రాశి ఖన్నా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది.

ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ ముద్దగుమ్మ తన అందం, నటనతో ఆకట్టుకుంటుంది. 

వరుసగా అవకాశాలు అందుకుంటూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది రాశి ఖన్నా. కానీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోతుంది. 

తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలు చేసి మెప్పించింది ఈ వయ్యారి భామ. కానీ అక్కడ కూడా అంతగా సక్సెస్ కాలేదు. 

ఇక ఇటీవలే హిందీలోకి అడుగు పెట్టింది. బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది రాశి ఖన్నా. 

ఇక రాశి ఖన్నా ఇప్పుడు అందాల ఆరబోతతో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మొన్నటివరకు పక్కింటి అమ్మాయిలా ఉన్నరాశి. 

ఇప్పుడు తన అందాలతో మతిపోగొడుతోంది. తాజాగా పింక్ కలర్ సూట్ లో పిచ్చేక్కించింది ఏ బ్యూటీ.