అందాలతో మెంటలెక్కిస్తున్న యంగ్ బ్యూటీ రమ్య పసుపులేటి
21 January 2025
Rajeev
టాలీవుడ్ లో కొత్తకొత్త భామలు తమ అందంతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. వారిలో రమ్య పసుపులేటి ఒకరు.
ఈ చిన్నది సోషల్ మీడియా ద్వారా క్రేజ్ తెచ్చుకొని ఆతర్వాత హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
హుషారు సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన ఆమె , ఆతర్వాత వెబ్ సిరీస్ లతో పాపులర్ అయ్యింది.
ఇక రీసెంట్ గా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా మంచి హిట్ అందుకుంది.
తన నటనతో పాటు గ్లామర్ తోనూ ప్రేక్షకులను కవ్వించింది రమ్య పసుపులేటి. దాంతో ఈ అమ్మడి క్రేజ్ పెరిగిపోయింది.
ఇక ఇప్పుడు ఈ చిన్నదానికి క్రేజీ ఆఫర్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో రమ్య అవకాశం అందుకుంది.
చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో రమ్య నటిస్తుంది. ఈ సినిమాలో రమ్య మెగాస్టార్ సిస్టర్ గా కనిపిస్తుందని టాక్.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందాలతో మత్తెక్కిస్తోన్న సప్తమి గౌడ.. టెంప్ట్ చేస్తున్న లేటెస్ట్ పిక్స్
ఆహా రాశి సింగ్ కలరింగ్ అదుర్స్.. ట్రెండ్ అవుతున్న లేటెస్ట్ పిక్స్
ఆమ్నా షరీఫ్ లేటెస్ట్ పిక్స్ చూస్తే చూపు తిప్పుకోలేరేమో..