వెలకట్టలేని అందం చీరకట్టులోనే ఉంటుంది.! రాశి ఖన్నా అందాలు వావ్..
Anil Kumar
24 July 2024
చీరకట్టు లో వయ్యారాలు వలక బోస్తూ.. చేనేతకారుల యొక్క శ్రమ వెలకట్టలేనిది అని అంటుంది హీరోయిన్ రాశి ఖన్నా.
తాజాగా 'సిల్క్ ఆఫ్ ఇండియా హ్యాండ్లూమ్ ఎక్స్ పో' ను ప్రారంభించిన రాశి ఖన్నా ఈ సందర్భంగా మాట్లాడారు.
చేనేత ఉత్పత్తులను మనం అందరం ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.! తనకు కూడా చీరలంటే చాలా ఇష్టమని అన్నారు.
తాను చీరల షాపింగ్‌కి వెళ్లేప్పుడు తన తల్లితో కలిసి వెళ్తానని చెప్పుకొచ్చింది రాశి.. ఈ మాటలతో హైలెట్ అయ్యారు.
ఇదిలా ఉంటె.. ఈ సందర్భంగా హీరోయిన్ రాశి ఖన్నా ఆమె కట్టిన శారీ ఫొటోస్ నెట్టింట విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
అందాల భామ రాశి కూడా సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే.. సోషల్ మీడియాలో తన అందాలతో ఆకట్టుకుంటుంది.
రెగ్యులర్ గా రాశి ఖన్నా హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. కానీ..
తాజాగా ఈ అమ్మడు ట్రెడిషనల్ లుక్ లో కొన్ని ఫోటోలను వదిలింది. ఈ ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి