TV9 Telugu
షూటింగ్ వరకు కానీ.. తరువాత పెద్ద సవాలు.! ప్రియాంక కామెంట్స్.
24 April 2024
బాలీవుడ్ నుండి గ్లోబల్ బ్యూటీ గా మరీన హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది.
బాలీవుడ్ లో సినిమాలు చేసిన ప్రియాంక చోప్రా హాలీవుడ్ లోనూ సినిమాలు చేసి గ్లోబల్ బ్యూటీగా పేరుతెచ్చుకుంది.
ఇదిలా ఉంటే ఈ చిన్నది మరోసారి ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెటింది. ఎప్పటికప్పుడు నెట్టింట ఫొటోస్ షేర్ చేస్తుంది.
ప్రియాంక చోప్రా వయసు ప్రస్తుతం 41 ఏళ్లు.. అయినా కూడా ఆమె చాలా ఫిట్ గా ఉంటూ.. సరైన ఫిగర్ మెయింటైన్ చేస్తుంది.
తాజాగా మీడియాతో మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ సినిమాల గురించి , షూటింగ్ తరువాత డబ్బింగ్ గురించి మాట్లాడింది.
తాజాగా సినిమాలో నటించడం వేరు, ఒక పాత్రకు డబ్బింగ్ చెప్పడం వేరు.. అని అంటున్నారు నటి ప్రియాంక చోప్రా.
ఓ పాత్రకు సంబంధించి భావోద్వేగాలను డబ్బింగ్ లో వినిపించడం మామూలు విషయం కాదని., అదో పెద్ద సవాల్ అన్నారు.
అలాంటి సవాలును తాను టైగర్ డాక్యుమెంటరీలో స్వీకరించానని.. అంబా అనే ఆడపులికి స్వరాన్ని అరువిచ్చినట్టు తెలిపారు పీసీ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి