TV9 Telugu

ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్న అని నన్ను ట్రోల్ చేసారు: ప్రియమణి.

15 April 2024

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నా హీరోయిన్స్‌లో ప్రియమణి ఒకరు అనే చెప్పాలి.

తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు.. తాజాగా ఈ చిన్నది బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.

తాజాగా అజయ్ దేవగన్ హీరోగా ప్రియమణి హీరోయిన్ గా మైదాన్ బాలీవుడ్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. తాజాగా ప్రియ ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు.

ప్రియమణి ముస్లిం వ్యక్తి ముస్తఫా రాజ్‌ని పెళ్లి చేసుకున్నందుకు ఆమెను చాలా మంది ట్రోల్ చేశారు అప్పట్లో..

ఆ ట్రోల్ల్స్ నన్ను లేదా నా తల్లిదండ్రులను ప్రభావితం చేయలేదు. నా భర్త నా వెనుక నిలబడ్డాడు’ అని తెలిపింది.

మేమిద్దరం డేటింగ్‌లో ఉన్నప్పుడు కూడా చాలా విమర్శలు ఎదుర్కొన్నని.. అయినా నన్ను నమ్మమని చెప్పానన్నారు.

అన్ని సమస్యలను ఎలా ఎదుర్కోవాలో ఆయనకు తెలుసు..' అంటూ ట్రోలర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ప్రియమణి..