TV9 Telugu
మేము అందంగానే ఉంటాం.. మాకేం తక్కువ తక్కువ: ప్రియమణి.
31 March 2024
ఒకప్పుడు వరుస సినిమాలతో టాప్ హీరోయిన్ గా దూసుకుపోయింది అందాల భామ ప్రియమణి.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసారు.
టాలీవుడ్ లోనే కాదు తమిళ్ లోనూ నటించి మెప్పించినేది ప్రియమణి. ఇటీవలే జవాన్ మూవీతో హిందీలోకి అడుగు పెట్టింది.
ఇదిలా ఉంటే ఇటీవల హీరోయిన్ ప్రియమణి ఇండస్ట్రీ గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
ఈ మధ్య బాలీవుడ్ యాక్టర్స్ ఫోటోగ్రాఫర్స్ ను ఎయిర్ పోర్ట్ దగ్గర,జిమ్ దగ్గర డబ్బులిచ్చి ఏర్పాటు చేసుకుంటారని తెలిపింది.
ప్రియమణి ఆర్టికల్ 370 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె మాట్లాడుతూ.. నార్త్, సౌత్ గురించి కామెంట్స్ చేసింది.
బాలీవుడ్ వాళ్లు కాస్త ఫెయిర్ గా ఉంటారన్నది నిజమే కానీ మేము ఏం తక్కువ కాదు.. మేము అందంగానే ఉంటాం అన్నారు ప్రియమణి.
కొంతమంది నార్త్ దర్శక నిర్మాతలు కాల్ చేసి సౌత్ నటి కాబట్టి మీకు ఛాన్స్ ఇస్తున్నాం అంటుంటారు తొందర్లోనే అది మారుతుంది..
మేము సౌత్ వాళ్లమే అయినా మేము హిందీ బాగా మాట్లాడగలం.. అంతే కాదు అందంలోనూ మేం ఏం తక్కువ కాదు అన్నారు ప్రియ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి