క్యూట్ ఫొటోలతో కవ్విస్తున్న ప్రీతీ.. ఫోటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
20 August 2026
Rajeev
Pic credit - Instagram
మ్యూజిక్ వీడియోలు అలాగే షార్ట్ ఫిలిమ్స్ ద్వారా గ్లామర్ రంగంలో అడుగుపెట్టింది ప్రీతీ ముకుందన్, ఆ తర్వాత వెండితెరకు
పరిచయమైంది.
తమిళంలో పలు చిన్న తరహా పాత్రలు మరియు ప్రమోషనల్ వీడియోలతో గుర్తింపు పొందింది ఈ అందాల ముద్దుగుమ్మ.
కన్నప్ప వంటి భారీ మైథాలజికల్ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో ముఖ్య పాత్రకు ఎంపికై వార్తల్లో నిలిచింది.
అలాగే కవిన్ సరసన స్టార్ అనే తమిళ సినిమాలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ వయ్యారి భామ.
సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉండే ప్రీతీ ముకుందన్, తన డాన్స్ వీడియోలు, ఫ్యాషన్ షూట్స్‌తో భారీగా అభిమానులను సంపాది
ంచుకుంది.
క్లాసికల్ డాన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉండటం వల్ల తన సినిమాల్లో ఎక్స్‌ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్‌కి మంచి మార్కులు పడుతున్న
ాయి.
ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది ఈ చిన్నది.
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ