Pranitha Subhash.

24 March 2025

పెళ్ళైనా , తల్లైనా.. తగ్గేదే లే..! ప్రణీత అందాలకు కుర్రాళ్ళు ఫిదా.. 

Rajeev 

Pic credit - Instagram

image
Pranitha Subhash (7)

ప్రణీత తన కెరీర్‌లో వివిధ భాషల్లో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించింది. తెలుగులో "బావ"  చిత్రంలో నటించి మంచి గుర్తింపు పొందింది.

Pranitha Subhash (6)

తెలుగులో వరుసగా హీరోయిన్ గా సినిమాలు చేసింది కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. దాంతో సెకండ్ హీరోయిన్ గా మారింది. 

Pranitha Subhash (4)

  "అత్తారింటికి దారేది" సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆతర్వాత కొన్ని సినిమాల్లో కనిపించింది. 

2021 మే 30న ప్రణీత, బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును వివాహం చేసుకుంది. వీరికి 2022 జూన్ 10న ఒక ఆడశిశువు జన్మించింది. 

పెళ్లి తర్వాత సినిమాల నుండి కొంత విరామం తీసుకున్న ఆమె, ప్రస్తుతం కుటుంబంతో సమయం గడుపుతూ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటోంది.

2024లో ఆమె రెండు సినిమాలతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంటుంది. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రణీత తన గ్లామరస్ లుక్స్ తో అభిమానులను ఆకట్టుకుంటోంది.