టాలెంట్ చూపిస్తున్న ప్రగ్య.. అయినా ఆఫర్స్ కరువే..

Rajeev 

27 March 2024

మోడలింగ్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ ఒకరు. ఈ చిన్నది తన అందంతో కవ్విస్తుంది. 

క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. కంచె సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.

కంచె సినిమాలో చాలా పద్ధతైన పాత్రలో కనిపించి మెప్పించింది ప్రగ్య. ఆతర్వాత తన అందాలతో మతిపోగొడుతోంది.

అందం, అభినయం ఉన్న ఈ అమ్మడు హీరోయిన్ గా సక్సెస్ కాలేక పోయింది. సెకండ్ హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది.

అలాగే స్పెషల్ సాంగ్స్ లోనూ మెరిసింది. చివరిగా బాలయ్య నటించిన అఖండ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది.

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫొటోలతో అభిమానులను కవ్విస్తుంది.

గ్యాప్ లేకుండా నిత్యం తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు మాత్రం నిల్

తాజాగా ఈ చిన్నది కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలో మరోసారి తన వయ్యారాలతో మతిపోగొట్టింది ప్రగ్య జైస్వాల్.