వంద నెమళ్ళు ఒకే ఫ్రేమ్ లో ఉన్నట్టు వయ్యారాలతో 'పూనమ్ కౌర్' వండర్స్.

Anil Kumar

15 September 2024

టాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఎప్పటికప్పుడు ట్రేండింగ్ లో ఉంటుంది.

గతంలో తెలుగుతో పాటు వివిధ భాషల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ గత కొన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది.

ఈ మధ్యకాలంలో తన సోషల్ మీడియా పోస్టులు, వరస కామెంట్స్ తో తరచూ వార్తల్లో నిలుస్తోందీ అందాల ముద్దుగుమ్మ పూనమ్.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు మాజీ సీఎం జగన్ పై పూనమ్ కౌర్ చేసిన పోస్టులు, నెట్టింట బాగా వైరలయ్యాయి.

కేరళ సంప్రదాయ చీరలో తళుక్కుమంది పూనమ్ కౌర్. ఇందుకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది.

ఈ ఫొటోస్ లో ఈ ముద్దుగుమ్మ ఓనం పండగలో చీరకట్టులో వలకపోసిన వయ్యారాలకు.. కుర్రకారు ఉర్రుతలూగిపోతున్నారు.!

ఇవి కాస్త నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. సోషల్ మీడియాలో పూనమ్ కౌర్ ఫొటోస్ విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. చీరలో చాలా అందంగా ఉన్నారంటూ ప్రశంసిస్తున్నారు.!