TV9 Telugu

తక్కువ సినిమాలతో ఎక్కువ పాపులారిటీ.! అందమే ఆనందమా..

17 April 2024

పూనమ్ బజ్వా..  ఈ బ్యూటీ చేసింది తక్కువ సినిమాలే అయినా.. తెలుగు ప్రేక్షకులలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

తన అందాలతో ప్రేక్షకులను కవ్వించింది ఈ వయ్యారి భామ. ఫస్ట్ ప్రేమంటే ఇంతే సినిమాలో నటించి మెప్పించింది.

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ ఇండస్ట్రీలలో కూడా పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది పూనమ్ బజ్వా.

తెలుగులో 2005 లో రిలీజ్ అయినా 'మొదటి సినిమా' అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది హీరోయిన్ పూనమ్ బజ్వా. 

అయితే ఈ ముద్దుగుమ్మ ఆశించిన స్థాయిలో హీరోయిన్ పాత్రలు దక్కకపోవడంతో ఇక సెకండ్ హీరోయిన్‌గాను నటించింది.

చివరిగా ఎన్.టి.ఆర్. కథానాయకుడు లో కనిపించింది పూనమ్. తర్వాత ఈ బ్యూటీ తెలుగులో సినిమాలు చేయలేదు పూనమ్ బజ్వా.

సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది.. తన అందాలతో.. హాట్ ఫోజులతో ఫాలోయింగ్ సంపాదించుకుంది.

పూనమ్ ఎప్పటికప్పుడు రకరకాల ఫోటోలతో, హాట్ ఫోజులను చేస్తూ సోషల్ మీడియాలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది..