TV9 Telugu
విలాసవంతమైన ఇల్లు కొన్న పూజ.. ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే
13 April 2024
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డే ఇప్పుడు ఛాన్స్ ల కోసం ఎదురుచూస్తుంది. తక్కువ సమయంలోనే ఈ చిన్నది స్టార్ హీరోయిన్ గా మారింది.
ఒక లైలాకోసం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది పూజా హెగ్డే. ఆతర్వాత ముకుంద సినిమాతో హిట్ అందుకుంది.
ఇక అల్లు అర్జున్ డీజే సినిమాలో అందాలతో కవ్వించింది. ఈ సినిమాలో ఏకంగా బికినిలో కనిపించి అలరించింది ఈ చిన్నది.
ఇక టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది ఈ అమ్మడు. తెలుగుతో పాటు తమిళ్, హిందీలోనూ సినిమాలు చేసింది.
మొన్నటివరకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన పూజాహెగ్డే.. ఆతర్వాత వరుసగా ఫ్లాప్స్ అందుకుంది. ఈ చిన్నది చేసిన సినిమాలని నిరాశపరిచాయి
అంతే కాదు.. మహేష్ బాబు గుంటూరు కారం, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలనుంచి తప్పుకుంది ఈ చిన్నది.
ఇదిలా ఉంటే పూజా హెగ్డే ఇప్పుడు ముంబైలో ఖరీదైన ఏరియా బాంద్రాలో ఓ విలాసవంతమైన ఇల్లు కొనుగోలు చేసింది.
ఈ ఇంటి ధర అక్షరాల 45 కోట్లని తెలుస్తోంది. ఈ ఇంట్లో అత్యంత అధునాతన సౌకర్యాలుంటాయట.
ఇక్కడ క్లిక్ చేయండి