ఆచితూచి అడుగులేస్తున్న పాయల్.. ఈసారి ఇలా..

Rajeev 

13 May 2024

  పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం ఆచితూచి అడుగులేస్తోంది. పాయల్ పేరు చెప్తే ఆర్ఎక్స్ 100 గుర్తుకు వస్తుంది

అజయ్ భూపతి తీసిన ఈ మూవీతో పాయల్ తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమాతో అదరగొట్టింది. 

తొలి సినిమాలోనే తన అందాలతో కుర్రాళ్ళ మతులు పోగొట్టింది ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్ 

ఆతర్వాత పాయల్ రాజ్‌పుత్ గ్లామరస్ హీరోయిన్‌గా, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఆకట్టుకుంది.

గత ఏడాది పాయల్ రాజ్‌పుత్ మంగళవారం అంటూ హిట్టు కొట్టేసింది. ఈ సినిమాలో రెచ్చిపోయి నటించింది. 

ఇప్పుడు ఈ అమ్మడు గ్లామర్ పాత్రలు కాకుండా సీరియస్ పాత్రల్లో నటిచాలని చూస్తుంది. 

ప్రస్తుతం రక్షణ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుంది పాయల్.