09 November 2023
అతనితో నా ప్రేమ విఫలమైంది.. నెలల తరబడి ఏడ్చా: పాయల్ రాజ్‌పుత్
ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది పాయల్ రాజ్ పుత్. మొదటి మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది
అయితే ఈ మూవీతో బాగానే గుర్తింపు వచ్చినా పెద్దగా సినిమా అవకాశాలు రాలేకపోయాయి ఈ అందాల తారకు..
కేవలం చిన్న సినిమాలు, అలాగే సెకెండ్ హీరోయిన్ ఛాన్సులు మాత్రమే ఎక్కువగా వచ్చాయి పాయల్ రాజ్ పుత్ కు
కాగా స్కూల్ డేస్ లో ఓ అబ్బాయిని ప్రేమించిందట పాయల్. ఆమె తన ప్రేమను వ్యక్తం చేస్తే అతను రిజెక్ట్ చేశాడట
ఈ బాధతో చదువుపై దృష్టి పెట్టకపోవడం, అలాగే పరీక్షల్లో కూడా ఫెయిలయిపోయిందట పాయల్ రాజ్‌పుత్
ఆర్ ఎక్స్ 100 తర్వాత అజయ్ భూపతి- పాయల్ కాంబినేషన్‌లో మంగళవారం మూవీ వస్తోన్న సంగతి తెలిసిందే
ఇక్కడ క్లిక్ చేయండి..