పాయల్ పాప డ్రస్ భలే ఉందే.. మత్తెక్కిపోతున్న కుర్రాళ్ళు 

Rajeev 

25 September 2024

ఒకే ఒక్క సినిమాతో  కుర్రాళ్ల కలల రాకుమారి అయ్యింది ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. ఈ అమ్మడి అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. 

అందంతో పాటు ఆకట్టుకునే నటనకూడా ఈ ముద్దుగుమ్మ సొంతం. తొలి సినిమాతోనే రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. 

ఆతర్వాత ఈ చిన్నదనికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. దాంతో ఆ తర్వాత నుంచి ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి

చివరిగా అజయ్ భూపతి దర్శకత్వంలో మంగళవారం అనే సినిమా చేసింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

మంగళవారం సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. అలాగే అందాలతోనూ రెచ్చిపోయింది పాయల్ రాజ్ పుత్.

ఇక ఇప్పుడు లెజెండ్ శరవణన్ సినిమాలో నటిస్తుంది పాయల్. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వదిలింది ఈ అమ్మడు.