దేవకన్యలా మెరిసిన పాయల్ రాజ్ పుత్.. ఫిదా అవుతున్న కుర్రకారు..
17 December
2024
Rajeev
‘ఆర్‌ఎక్స్ 100’ సినిమాతో రివ్వున టాలీవుడ్ లోకి దూసుకొచ్చింది పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఫస్ట్ సిని
మానే భారీ హిట్.
అందం, అభినయం పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుసగా సినిమా అవకాశాలు కూడా సొంతం చేసుకుంది.
అయితే సక్సెస్ మాత్రం ఆర్ ఎక్స్ 100 దగ్గరే ఆగిపోయింది. చాలా రోజులకు గానీ ‘మంగళవారం’ సినిమాతో మళ్లీ సక్సె
స్ ట్రాక్ ఎక్కలేదీ భామ.
మధ్యలో ఈ బ్యూటీ చేసిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. అలాగే ఆ మధ్య డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చింది. కానీ సక్సెస్
కాలేదు.
ఇటీవల రక్షణ సినిమాలో పోలీసాఫీసర్ గా కనిపించింది. కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది.
ప్రస్తుతం పాయల్.. లెజెండ్ శరవణన్ హీరోగా నటిస్తున్న లెజెండ్ 2లో హీరోయిన్ గా చేస్తుంది. ఇటీవలే ఈ సినిమా క
న్ఫర్మ్ చేసింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ వయ్యారి భామ. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆ
కట్టుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
నీలి నింగిలో విహరించే తార ఈమెలా భువికి చేరింది.. మెస్మరైజ్ శ్రీనిధి..
జాబిల్లి ఈ కోమలిని తన వెన్నలాగా భావిస్తుంది.. గార్జియస్ అమృత..
ఎర్ర గులాబీ ఈమె మోము.. కదిలే హంస ఈమె సొగసు.. స్టన్నింగ్ దిశా..