TV9 Telugu
వారి స్పందన చూస్తుంటే నాకు కన్నీళ్లు ఆగడం లేదు: పరిణితి.
17 April 2024
బాలీవుడ్ లో టాప్ మోస్ట్ హీరోయిన్లలో పరిణితి చోప్రా ఒకరు. అతి తక్కువ టైంలో స్టార్ డమ్ సంపాదించుకుంది.
కంటెంట్ ప్రాధాన్యత మరియు బలమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది పరిణితి.
వరుస సినిమాలతో కెరీర్ మంచి ఫాంలో ఉన్న టైంలో ఎంపీ రాఘవ్ చద్దాను వివాహం చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది.
పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న పరిణితి.. తాజాగా చమ్కీలా చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది ఈమె.
తాజాగా అమర్‌సింగ్ చంకీల సినిమా తో ప్రేక్షకుల ముందు వచ్చింది ఈమె. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది.
ఈ మూవీకి అభిమానుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని అన్నారు హీరోయిన్ పరిణీతి చోప్రా.
ఆనందంతో కన్నీళ్లు ఆగడం లేదని చెప్పారు ఈ అమ్మడు. పరిణీతి ఈజ్ బ్యాక్ అనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయని,
అసలు ఇలాంటి స్పందనను ఊహించలేదని అన్నారు. తాను ఇండస్ట్రీలోనే ఉంటానని, ఎక్కడికీ వెళ్లనని అన్నారు పరిణీతి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి