TV9 Telugu
నేను ఇప్పటి వరకు ప్రేమలో పడలేదు.. ఇంకా సింగిలే అంటున్న బాహుబలి బ్యూటీ.
13 April 2024
కెనడాకు నుండి వచ్చి బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న హాట్ బ్యూటీ నోరా ఫతేహి ఇప్పుడు బాగా పాపులర్.
స్పెషల్ సాంగ్స్ ద్వారా చాలా పాపులర్ అయ్యిన ఈ అమ్మడు.. రాజమౌళి - ప్రభాస్ కాంబో బాహుబలిలో కూడా మెరిసింది.
ఇదిలా ఉంటె అటు సినిమాల్లో బిజీగా ఉండే ఈ వయ్యారి భామ ఇటు సోషల్ మీడియాలోనూ గ్లామర్ షో తో సందడి చేస్తుంది.
తాజాగా మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో తాను ఇంకా సింగిలే అని, ఇప్పటివరకు ప్రేమలో పడలేదన్నారు నోరా.
తాను పదహారేళ్ల వయసులో సంపాదించడం మొదలుపెట్టానని.. తనకి మగవారి అవసరం లేదు అంటూ మాట్లాడారు నోరా ఫతేహి.
ఎవరి మీద ఆధారపడకుండా చిన్నతనం నుండే సంపాదనలో పడ్డ తాను టీనేజ్‌ని సరిగా ఆస్వాదించలేకపోయినట్టు తెలిపారు ఈమె.
ఇండస్ట్రీలో కొందరు అవకాశాలు ఇప్పిస్తామని దగ్గరకు వస్తుంటారని, అలాంటివారికి తాను లొంగనని చెప్పారు నోరా ఫతేహి.
ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి అనేది కేవలం వారి స్వలాభం కోసమే అంటూ నోరా చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి