అందం, అభినయం ఉన్నా.. అవకాశాలు మాత్రం అంతంతమాత్రమే
28 August 2025
Rajeev
తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో హీరోయిన్ గానూ సక్సెస్ అయ్యింది అందాల భామ నివేదా థామస్.
చూడటానికి పక్కింటి అమ్మాయిలా ఉండే ఈ భామ తన అందంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.
పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, నాని వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. అతి తక్కువ సమయంలో భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది.
కానీ ఈ ముద్దుగుమ్మకు అంతగా అవకాశాలు రాలేదు. కానీ చేసిన ప్రతి సినిమాలో అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంది.
ఇన్నాళ్లు హీరోయిన్ ప్రేక్షకులను అలరించిన ఈ వయ్యారి.. తొలిసారిగా అమ్మ పాత్రలో కనిపించి అద్భుతమైన నటనతో ఆశ్చర్యపరిచింది.
మొన్నామధ్య 35 చిన్న కథ కాదు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ మూవీలో నటించింది. ఇందులో అమ్మ పాత్రలో మెప్పించింది.
ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నివేదా థామస్ తన ఫొటోలతో ఆకట్టుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ప్రేమ దేశపు యువరాణి ఈ వయ్యారి.. జాన్వీ కపూర్ అందాలకు కుర్రకారు ఫిదా
ఈ ఎల్లోరా శిల్పానికి గులామ్ అవుతున్న కుర్రకారు.. భావన పిక్స్ వైరల్
రకుల్ పాప గత్తరలేపిందిరోయ్.. బ్లాక్ డ్రెస్లో చెమటలు పట్టిస్తోందిగా..