Rajeev 

01 March 2024

టాప్ లేపేసిన నిహారిక.. అందం కూడా అసూయా పడేలా ఫోజులు

మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక.. ఒక మనసు సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

నాగ శౌర్య హీరోగా నటించిన ఒక మనసు సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది.

కానీ ఈ చిన్నది చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. సినిమాలే కాదు అంతకు ముందు షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసింది.

ఈ మధ్య కొన్ని వెబ్ సిరీస్ లు కూడా చేసింది నిహారిక. సినిమాల విషయం పక్కన పెడితే ఇటీవలే భర్తతో విడిపోయింది ఈ బ్యూటీ. 

భర్తతో విడిపోయిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది నిహారిక. వెకేషన్స్ కు వెళ్తూ అక్కడి ఫోటోలను షేర్ చేసింది.

అంతే కాదు గ్లామర్ డోస్ పెంచి ఫోటోలకు ఫోజులిచ్చింది నిహారిక. ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

నిహారిక ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తుంది. అలాగే ప్రొడ్యూసర్ గాను కొన్ని సినిమాలను నిర్మిస్తుంది ఈ ముద్దుగుమ్మ. 

తాజాగా ఈ చిన్నదాని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోసారి నిహారిక తన అందాలతో కవ్వించింది.